ఓబులేష్ రచనలు

ఓబులేష్  రచనలు
ఓబులేష్ రచనలు

Thursday, 21 May 2015

తెలంగాణా తాగుబొతు సంఘం..డిమాండ్లు:


తెలంగాణా  తాగుబొతు సంఘం..డిమాండ్లు:


1.వికలాంగులకు ఇంటికే మందు సప్లయ్ చేయాలి.
2. తెల్ల రేషన్ కర్డ్ వాళ్లకు సగం ధరకే మందు అందించాలి.
3. తాగి రోడ్లకు అడ్డంగా పడిపొయిన వారిని ప్రభుత్వం అంబులెంస్ ద్వారా ఇంటికి భద్రంగా చేర్చాలి.
4. తాగుబోతులకు సమాజంలొ తగిన గౌరవం ఇవ్వాలి. బార్యలు తిట్టకుండా చూడాలి.
5. మద్యం పైన నిషేధం విధించే ముందు మా సంఘంతో సంప్రదింపులు జరపాలి.
6. మద్యం రాబడినల్లే ప్రభుత్వం నడుస్తొది కాబట్టి తాగి పొయినోళ్ల అంత్యక్రియల ఖర్చలన్నీ ప్రభుత్వమే భరించాలి.
7. అలాగే తాగి అనారోగ్యం పాలయిన వారికి ఆరొగ్యశ్రీ వర్తింప చేయాలి......
జై తెలంగాణా తాగుబొతు సంఘం.......
జై జై తెలంగాణా తాగుబొతు సంఘం..

No comments:

Post a Comment