స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు
స్త్రీ పురుషుల శారీరక, మానశిక లక్షణాలను అనుసరించి వివిధ జాతుల వారిగా వారిని వాత్స్యాయనుడు వర్గీకరించారు. స్త్రీ పురుషుల జననాంగాల ఆధారంగా ఈ జాతి విభజన ఒక పద్ధతి. ఈ పద్ధతిలో పురుషుల మర్మాంగం పొడవును పరిగణనలోకి వర్గీకరణ ఏవిధంగా చేశారో ఇప్పుడు చూద్దాం.
శశ జాతి:- మర్మాంగం ఆరు అంగుళాలు ఉన్న పురుషుడు.
వృష జాతి:- మర్మాంగం తొమ్మిది అంగుళాలు ఉన్న పురుషుడు.
అశ్వజాతి:- మర్మాంగం పన్నెండు అంగుళాలు ఉన్న పురుషుడు.
పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకున్నట్టే స్త్రీ జననాంగం లోతు ఆధారంగా చేసుకుని స్త్రీ జాతి విభజన చేశారు వాత్స్యాయనుడు.
మృగి జాతి:- జననాంగం లోతు ఆరంగుళాలు ఉన్న స్త్రీ.
బడబ జాతి:- జననాంగం లోతు తొమ్మిది అంగుళాలు ఉన్న స్త్రీ.
హస్తినీ జాతి:- జననాంగం లోతు పన్నెండు అంగుళాలు ఉన్న స్త్రీ.
ప్రస్తుతం స్త్రీలలో వివిధ జాతుల గురించి, ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.
పద్మినీ జాతి స్త్రీ:
పద్మినీ జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్స్యాయనాది మునులు చెబుతున్నారు. ఆ జాతి స్త్రీ లక్షణాలేమిటంటే పద్మినీ జాతి స్త్రీ శరీరం తామర మొగ్గలా సుతి మెత్తగా ఉంటుది. శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది. కళ్లు విశాలంగా వుండి తళ తళ మెరుస్తూ సుగంధం కలిగి వుంటాయి. నాసిక సంపెంగ రేకు వలె వుంటుంది. వక్షోజాలు పూబంతుల వలె సుతిమెత్తగా వుంటాయి. పద్మనీ జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ, దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి వుంటుంది.
చక్కటి శరీరాకృతితో మేనిచ్ఛాయ కలువను మరిపిస్తుంది. సన్నటి నడుము, దొండ పండులాంటి పండు వంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖం, ఇసుక తిన్నెల వంటి పిరుదులు ఆమె లక్షణాలు. తీపి తీపి పలుకులు, హంస నడక కూడా ఆమెలో చూడవచ్చు. సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాలాడదు, కోపమన్నది ఎరుగదు. తెల్ల వారుఝామున రతికేళిని కోరుకుంటుంది. రతిసమయంలో ప్రియుని క్రీగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగిలించుకుంటుంది. బాగా రతి చేస్తూ పరవశురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హత్తుకుంటుంది. రతి క్రీడలో నడుమ నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది. ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలె, తొడలు అరటి స్తంభాల వలె వుంటాయి. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో అందంగా వుంటుంది. రతి క్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది. ఆహారం అతి తక్కువ తీసుకుంటూ తీపి పదార్ధాలు, తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది. ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు.
చిత్రిణీ జాతి స్త్రీ:
స్త్రీలలో శృంగార పరంగా రెండవ జాతి చిత్రిణీ. పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ అంద చందాలలో ఆమెకు ఏ మాత్రం తీసిపోదు. ఆమె లక్షణాలేమిటో చూడండి.
చిత్రిణీ జాతి స్త్రీ నడక అందం చిందుతూ వుంతుంది. సన్నటి నడుము, చూపుల్లో అభిమానం, తొణికిసలాడుతూ వుంటుంది. వక్షోజాలు, పిరుదులు పెద్దవి. గుండ్రని పిక్కలు, శంఖంలా మూడు రేఖలు కలిగి వుంటాయి. చకోర పక్షి వలె చక్కని పలుకులతో ఆకట్టుకుంటుంది. నాట్యం, సంగీతం, నృత్య క్రీడ వినోదాదులపై ఆసక్తి మెండు. కనులు స్థిరంగా నిలపలేదు. చిన్నప్పటి నుండే రతి క్రీడపై ఎక్కువ ఆసక్తి కలిగి వుంటుంది.పుల్లటి పదార్ధాలంటే మక్కువ ఆహారం ఒక మోస్తరుగా తీసుకుంటుంది. రంగురంగుల దుస్తులు ఇష్ట పడుతుంది. శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. పూలంటే మక్కువ చూపుతుంది. ముంగురులు ఉంగరాలు తిరిగి వుంటాయి. సాధారణంగా కోపం తెచ్చుకోదు. స్థిర చిత్తం కలది కాదు. నిత్యం కొత్త వారిని కోరుకుంటుంది. అయితే పరులకు సులభంగా అందదు. మొదటి ఝామున రతి క్రీడ కోరుతుంది. వియోగాన్ని సహించలేదు. రతి సమయంలో కిలకిల నవ్వుతు ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె ఒకింత తక్కువ అనే చెప్పాలి.
శంఖినీ జాతి స్త్రీ:
స్త్రీలలో మూడవ జాతి శంఖినీ. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతిలోకి వస్తాయి. శంఖినీ జాతి స్త్రీల దేహం బలిసి వుంటుంది. వీరు మంచి ఒడ్డూ పొడుగుతో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ వుంటారు. అంటే వీరికి కోపం ఎక్కువ. పువ్వులంటే మక్కువ చూపుతారు. శరీరం కొద్దిగా వేడిగా వుంటుంది. భర్తపై ఎక్కువగా నఖక్షతాలు చేస్తుంది. రతి జలం తక్కువ, కంఠ స్వరం కర్కశంగా వుంటుంది. కంఠ స్వరం మృదుత్వం కానరాదు. సూటైన మనస్తత్వం వుండదు. కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం పట్ల ఆసక్తి కనబరుస్తూ వుంటుంది. సన్నటి నడుము, మెత్తని పాదాలు కలిగిన ఈ జాతి స్త్రీ వాగుడు కాయ. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతునే వుంటుంది.కంఠం శంఖం వలె సన్నగా వుటుంది. ఆహారం మధ్య రకం. కారపు వస్తువులు ఇష్ట పడుతుంది. చూపులు వక్రంగా వుంటాయి. నల్లటి జుత్తు, వత్తయిన కనుబొమలు శంఖినీ జాతి స్త్రీలలో మనం గమనించవచ్చు. పరిమళ ద్రవ్యాలంటే అమితాసక్తి. భర్తపై ఎక్కువ అనురాగం చూపుతుంది.
శృంగారాది విషయాలను గమనిస్తే పద్మిని, చిత్రినీ జాతుల స్త్రీలకంటే ఈమెకు సిగ్గు కొద్దిగా తక్కువ. రాత్రి మూడవ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది.వక్షోజాలు భారీ ప్రమాణంలో వుంటాయి. భర్తను మాటలతో బెదిరించి మరీ శృంగారాన్ని కోరుతుంది. పురుషాయితాన్ని (స్త్రీ పురుషునిపై చేరి రతి కొనసాగించే భంగిమ) కోరుకుంటుంది. పురుషుని కంటే ముందు తానే శృంగారం పట్ల ఆసక్తి కనపరిచి, తాను ముందు రతి క్రీడకు ఆయత్త మవుతుంది.
హస్తిని జాతి స్త్రీ :
స్త్రీ జాతులలో కడపటిది హస్తిని ఈ జాతి స్త్రీ లక్షణాలేమిటో చూద్దాం.
హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి. పాదాలు మరీ పొట్టి. నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగానూ జారిపోయి వుంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది. తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మంటు మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు. తియ్యటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది. ఎక్కువ సేపు, గాఢమైన రతిని కోరుకుంటుంది. రతి సమయంలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను ఇష్టపడుతుంది. రాత్రి రెండవ జాములో శృంగారాన్ని కోరుతుంది. ఇవన్నీ హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు.
పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిణీ మధ్య రకం అని, శంఖిని అధమం అని. హస్తిని అధమాధమం అని తెలుస్తుంది

No comments:
Post a Comment