రోజులో ఎన్ని సార్లు చేసుకోవచ్చు.....!?
is-masturbation-harmful-health.....!?
హస్తమైదునం అధికమైతే, దాని సైడ్ ఎఫెక్టులు ఎలా వుంటాయో చూడండి!
- అలసట, చికాకు, కోపం
- వీపు కింది భాగం ప్రధానంగా నొప్పి పెట్టటం
- జుట్టు ఊడిపోవటం
- అంగస్తంభన బలహీనమవటం లేదా పూర్తిగా నిరుపయోగమవటం
- కంటి చూపు మందగించటం
- వృషణాల నొప్పి
- నడుము భాగం నొప్పి పెట్టటం
ఒక సర్వే మేరకు యౌవన దశలోవున్న యువకులు ప్రధానంగా హస్తమైధునానికి అలవాటు పడతారు. ఈ అలవాటు, స్త్రీలకంటే కూడా పురుషులకే అధికంగా వుంటుంది. దీనికి కారణం వారంతటవారే ఆనందం పొంది తృప్తి కలిగించుకోవచ్చునని భావించటమే. యౌవనంలో మొదలు పెట్టిన ఈ అలవాటును యువకులు కొంత వయసు మళ్ళే వరకు చేస్తూనే వుంటారు. దానితో వారికి ఇకపై హస్తమైధునం చేయాలనే కోరిక తగ్గిపోతుంది. ఇక ఆ వయసులో బూతు చిత్రాలు, ఫిలింలు చూసి చేసుకోటానికి ఇష్టపడతారు. దీర్ఘకాలంలో వారి కోరిక తీరకపోతే, హస్తమైధునం చేయటం సాధారణమే. పొగాకు, ఆల్కహాల్, మత్తుమందుల అలవాట్లున్నవారు దీనికి మరింత అలవాటు పడతారు. జీవిత భాగస్వాములు లేని సింగల్స్ కూడా దీనికి అలవాటు పడి తమ మగతనాన్ని చాటుకుంటారు.
హస్తమైధునం ఎన్నిరోజులకోసారి చేసుకోవచ్చు?
స్కలనం పురుషులలో వారానికి సగటున రెండు లేదా 3 సార్లు వుంటుంది. అయితే, స్కలనం లేకుండా అంగాన్ని స్తంభించటం అలవాటు చేసుకుంటే అంగం చాలా గట్టిపడుతూంటుంది. రతి అనుభవాలను మెరుగుపరచుకోడానికి, ఆరోగ్య పరంగాను డాక్టర్లు కూడా హస్తమైధునం సూచిస్తారు. అయితే, ఇది అధికమైతే, ఒత్తిడి, అలసట, మెమొరీ తగ్గటం జరుగుతాయి.
హస్తమైధునాన్ని కలిగించే కారణాలేమిటి?
హార్మోన్ల ప్రభావం - శరీరంలో అధికంగా తయారయ్యే టెస్టోస్టిరోన్ వంటివి వారిలోని కోరికను తీర్చేసుకోడానికి ప్రోత్సహిస్తాయి.
పెంపకం - పిల్లలు సరైన రీతిలో పెరగకపోతే, వారికి సోషల్ సర్కిల్ అధికంగా లేకుంటే ఈ రకమైన చర్యలకు దిగుతారు.
సామాజిక ప్రభావం - సెక్స్ అనేది ఒక పాపం అని భావిస్తూ సమాజంలో సాంప్రదాయంగా వుండే వారు కూడా తమలో తాము ఆచరిస్తారు.
సెక్స్ కోరికలు - సెక్స్ కోర్కెలు అధికంగా కలుగుతూంటే, ఈ చర్య చేపడతారు.
మరి ఈ హస్తమైధునాన్ని ఎలా నిరోధించాలి?
అధికంగా హస్తమైధునం చేయటం అనే అలవాటు మానాలి. ఆహారంలో అధిక ప్రొటీన్లు చేర్చాలి. కేఫైన్ పదార్ధం తగ్గించాలి. సీఫుడ్లు, కూరగాయలు, రెడ్ మీట్, పాల ఉత్పత్తులు పెంచాలి. రోజువారీ ఆహారంలో పండ్ల రసాలు, నీరు తప్పక చేర్చాలి
No comments:
Post a Comment